మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం జరిగిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.జాతరకు సంబంధించి పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడ ఏర్పాటు…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి,పాలేరు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

సర్పంచ్ ఎన్నికల్లో 85% కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచింది రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలిసి జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, ఆరోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జేఎన్టీయూ విశ్వవిద్యాలయం బ్రాంచ్, నర్సింగ్ కళాశాల, సాగునీటిపారుదలలో…

Read More

గ్రామాల్లో సుపరిపాలన అందించాలి : మంత్రి పొంగులేటి.

అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సుపరిపాలన అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని సింగరేణి పాఠశాల క్రీడా ప్రాంగణంలో నియోజకవర్గ పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ సంక్షేమం.. సర్పంచులదే బాధ్యతఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత…

Read More

రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవానికి సిఎంకు ఆహ్వానం.

తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నల్లగొండ లోక్ మాజీ సభ్యులు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ ఎంఎల్ చాడ వెంకట రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి, సభ్యులు…

Read More

కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది..!!

ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు నేను చెప్పినట్లే గతంలో దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని సమాచారం ఉంది – ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Read More

కవితకు మద్దతుగా జాగృతి కార్యకర్తలు.

జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత నూతన రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించడంతో సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, జాగృతి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

Read More

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ వంశీ కృష్ణ.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జగిత్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ జీవన్ రెడ్డి తో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడని, ఆయన చేసిన సేవలు…

Read More

సీఎంకు మేయర్ శుభాకాంక్షలు.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్‌ లోని సీఎం నివాసంలో శనివారంమర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళాశక్తికి ప్రతీక సావిత్రిబాయి పూలే:మేయర్ అనంతరం మేయర్ ఫిల్మ్ నగర్ లో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతినీ పురస్కరించుకుని సావిత్రి భాయి పూలే –జ్యోతి బాపురావు పూలే నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మహిళాశక్తికి ప్రతీక సావిత్రిబాయి పూలే…

Read More

రాజేంద్రనగర్ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు.

సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలదండ వేసి పుష్పాంజలి ఘటించారు. రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH. విద్యాసాగర్ తో పాటు విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది సావిత్రిబాయి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు…

Read More

యువతకు నిర్మాణ రంగంలో ఉచిత శిక్షణ కోర్సులు.

న్యాక్ వైస్ చైర్మన్,రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటననేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ జీ ఎం ఎం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ ఉపాధి కల్పన ఇవ్వబడుననీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న తెలంగాణలోని గ్రామీణ యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి….

Read More

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వి జగదీశ్వర్ గౌడ్.

నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని,మున్ముందు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం,అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు

Read More

డ్రైవింగ్ ను సామాజిక బాధ్యతగా గుర్తిస్తేనే ప్రమాదాల నివారణ.

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల బారినపడిన వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఇంటి యజమాని మరణిస్తే ఎంత ఆవేదనకు…

Read More

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలిపిన నీల మధు.

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.గురువారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. పటాన్ చెరు ప్రాంతంలో రెండు జిహెచ్ఎంసి సర్కిల్ కార్యలయాలతో పాటు రెండు నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో డివిజన్ల అభివృద్దితో పాటు నూతన మున్సిపాలిటీలకు నిధులు…

Read More

సీఎం రేవంత్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలుతెలిపిన బండి రమేష్.

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.గురువారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. పటాన్ చెరు ప్రాంతంలో రెండు జిహెచ్ఎంసి సర్కిల్ కార్యలయాలతో పాటు రెండు నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో డివిజన్ల అభివృద్దితో పాటు నూతన మున్సిపాలిటీలకు నిధులు…

Read More

2026 (సడక్ సురక్ష – జీవన్ రక్ష) ప్రారంభోత్సవ వేడుక,ప్రమాద రహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రదానోత్సవం..

30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లకు ప్రమాద రహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఈడి లు అధికారులు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు -2026 ప్రారంభించుకున్నాం గతంలో వారోత్సవాలు ఉండేవి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రాముఖ్యత గా తీసుకొని నెల రోజుల…

Read More

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి.

హైద్రాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన “అఖిల పక్ష పార్టీలు – సామాజిక ఉద్యమ సంఘాల” రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా, ఉద్యోగాలు, చట్ట సభలలో మరియు కాంట్రాక్ట్ లలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతో మాత్రమే ప్రభుత్వం నిర్వహించాలి, లేకుంటే జేఏసీ నాయకులు ఇంటింటికి…

Read More

అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదుమంత్రి పొంగులేటి.

అక్రిడిటేష‌న్ కార్డుల‌కు, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా అక్రిడిటేష‌న్ కార్డుదారుల‌కు వ‌ర్తించే ప్ర‌తి ప్ర‌యోజ‌నం మీడియా కార్డు దారుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని ఈ విష‌యంలో డెస్క్ జ‌ర్న‌లిస్టులు ఎలాంటి అపోహ‌ల‌కు గురికావ‌ద్ద‌ని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వ‌కంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.మంగ‌ళ‌వారం నాడు సచివాల‌యంలోత‌న‌ను క‌లిసిన డెస్క్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ తెలంగాణ ప్ర‌తినిధుల‌తో…

Read More

కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం…

Read More

నాగర్ కర్నూల్ లో కవిత.

నాగర్ కర్నూల్ పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ సాహితీవేత్త దివంగత కపిలవాయి లింగమూర్తి నివాసాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆయన రచనలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు.. లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన రచనలు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read More

అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలు దేశానికి చిరస్మరణీయం – శ్రీరాములు అందెల.

మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ డివిజన్, నాదర్‌గుల్ గ్రామంలో మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు హాజరై, అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులు, పార్టీ…

Read More

తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది.

రేవంత్ రెడ్డి మాటలు చూసి చిన్న పిల్లలు భయపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం. కేసీఆర్ హయంలోపల్లె, పల్లె పరిశుభ్రతతో కనిపించేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. గెలిచిన స్థానాలన్నీ మావే అని రేవంత్…

Read More

క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. కరుణ, ప్రేమ, శాంతిని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికే ఒక పండుగ. ఆ ప్రభువు ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ మనందరి మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

Read More

*కాసేపట్లో సీఎం చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు. అల్పాహారం తర్వాత అమరావతికి సీఎం చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్. అమరావతిలో స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ. వాజ్ పేయి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్.

Read More

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ తొలి సమావేశం.

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశం సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ యం. రాజీవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం తనకు అపారమైన ఆనందం, గౌరవాన్ని కలిగించిందని డా. యం. రాజీవ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా తనను సన్మానించిన వైస్ చైర్మన్ డా. అభిషేక్‌తో పాటు సమస్త టీమ్ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రాణమే అన్నిటికంటే విలువైనదని పేర్కొన్న డా. రాజీవ్, ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని…

Read More

డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభం.

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం తో నిర్మించిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజాహరుద్దీన్స్థానిక బీసీ బాలికల వసతి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన డిజిటల్ సెంటర్ ను వారు పరిశీలించారు. అదేవిధంగా పిల్లలకు ప్లే గ్రౌండ్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. .. విద్యార్థులకు నాణ్యమైన…

Read More

తెలంగాణా లైఫ్ సైన్సెస్ కొత్త డైరెక్టర్ & సిఇఓగా సర్వేశ్ సింగ్.

లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణా నూతన ఆవిష్కరణల్లో మరింత వేగంగా దూసుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణా బయోసైన్సెస్ డైరెక్టర్, సిఇఓగా బాధ్యతలు స్వీకరించిన సర్వేశ్ సింగ్ సోమవారం నాడు సచివాలయంలో తనను కలిసిన సందర్బంగా ఆయన అభినందనలు తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తనకున్న 22 సంవత్సరాల అపార అనుభవాన్ని రాష్ట్రంలో మంచి ఎకో సిస్టంను నెలకొల్పేందుకు వినియోగించాలని సూచించారు. ప్రపంచానికి…

Read More