8 నెలల గర్భంతో బరిలోకి……

గర్భం దాల్చితే ఆటల్లో కొనసాగడం చాలా కష్టం. అలాంటిది 8 నెలల గర్భంతో బరిలోకి దిగడమే కాక.. పతకాలూ గెలిచింది మేఘన సజ్జనార్‌. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల ఈ షూటర్‌.. ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, టీమ్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది.

Read More

గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలలో భాగంగా శుక్రవారం మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడగా, క్రీడలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మూడో రోజు క్రీడల్లో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జాతీయ కబడ్డీ పోటీలను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల…

Read More

ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ.

వార్సా (పోలాండ్) వేదికగా జరిగిన 2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాలు సాధించిన తెలుగు క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, ఓపెన్ విభాగంలో తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి కాంస్య పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచారు.దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఈ…

Read More