భారతీయ జనతా పార్టీ సంబరాలు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సంబురాలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. “జై బీజేపీ” నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంబురాల్లో బిజెపి తెలంగాణ…

Read More

ఖాజాగూడ చెరువు క‌బ్జాల‌పై హైడ్రా దృష్టి.

ఖాజాగూడ చెరువు క‌బ్జాల లెక్క‌లు తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయ‌డం.. డైవ‌ర్ట్ చేయ‌డంపై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో పాటు.. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయ‌డం డైవ‌ర్ట్ చేసిన‌ట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖ‌లు మార్చిన‌ట్టు గుర్తించారు. చెరువు ఆన‌వాళ్లు…

Read More

బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ తో రామచందర్రావు భేటీ.

ఢిల్లీలో బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచందర్రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై చర్చించామని తెలిపారు.

Read More