యువ ఆప‌ద మిత్రుల శిక్ష‌ణ‌ను విస్త‌రిస్తాంగ్రామ‌స్థాయికి తీసుకెళ్తామ‌న్న హైడ్రా క‌మిష‌న‌ర్‌.

ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు త‌క్ష‌ణ‌మే సాయం అందించి.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించేందుకు ఉద్దేశించిన యువ ఆప‌ద మిత్ర‌ శిక్ష‌ణ‌ను జిల్లా, గ్రామ స్థాయికి విస్త‌రిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు తెలిపారు. ఇందుకు మొబైల్ వాహ‌నాల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవ‌డ‌మే కాకుండా.. చుట్టుపక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో రూపొందించిన‌ ‘యువ ఆపద మిత్ర’ పథకం రెండో బ్యాచ్ శిక్ష‌ణ ముగింపు కార్య‌క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్…

Read More

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీ.

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ప్రతిభ చూపించిన జలమండలి ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీతో డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. శుక్రవారం ఓ అండ్ ఎం డివిజన్-2 పరిధిలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి ఈ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాటిలైట్ ఆధారిత, జీఐఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ టెక్నాలజీతో మ్యాన్ హోల్ వద్ద మానవ రహిత ఆటోమేటిక్ పొజిషనింగ్ తో…

Read More

జానారెడ్డి ని పరామర్శించిన సీఎం.

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి. ఈ నేపథ్యంలో వారిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన సీఎం

Read More