గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పిలుపు

బాపూ ఘాట్‌లో మహాత్మా గాంధీకి గవర్నర్‌ పుష్పాంజలి హైదరాబాద్‌,తెలంగాణ కానుక మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని బాపూ ఘాట్‌లో మహాత్మా గాంధీకి గవర్నర్‌ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, కరుణ వంటి విలువలు నేటికీ యావత్‌ మానవాళికి స్ఫూర్తినిస్తున్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు. శాంతి,…

Read More

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు.

ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం జనవరి 1నుండి మొదలయ్యే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నీ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిసి శనివారం ఆహ్వానం అందజేశారు.జనవరి 1నుండి ఫిబ్రవరి 15వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రితో వారు పేర్కొన్నారు.

Read More