నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిదాయకం,
పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బీ ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం పోరెడ్డి ధర్మారెడ్డి ఎర్రోళ్ల యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను సంబరాలుగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రాష్ట్రంలో ప్రజా సమస్యలే దయంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు….
