ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు
నేను చెప్పినట్లే గతంలో దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు
కవిత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని సమాచారం ఉంది
– ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
