మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు.

Spread the love

ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరం జనవరి 1నుండి మొదలయ్యే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నీ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కలిసి శనివారం ఆహ్వానం అందజేశారు.
జనవరి 1నుండి ఫిబ్రవరి 15వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రితో వారు పేర్కొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *