జానారెడ్డి ని పరామర్శించిన సీఎం.

Spread the love

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి.

ఈ నేపథ్యంలో వారిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన సీఎం


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *