“ఫెర్టిలైజర్ బుకింగ్ యూరియా” యాప్ పై విస్తృతంగా అవగాహన.

Spread the love

     యూరియా యాప్  పై రైతులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడంలో భాగంగా రైతులతో నేరుగా యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం, సేఫ్ టు బై సేఫ్టీ ప్రాసెస్ ను అడిగి తెలుసుకున్నారు. యాప్ ద్వారా రైతులకు పారదర్శకత, అకౌంటు ఆధారిత యూరియా సరఫరా జరుగుతున్నదని రైతులకు వివరించారు. గ్రోమోర్ సెంటర్ అందిస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. 
    జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ రత్నం, సునీల్, గ్రోమోర్ సెంటర్ మేనేజర్ శేషన్న , అధికారులు  ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *