గర్భం దాల్చితే ఆటల్లో కొనసాగడం చాలా కష్టం. అలాంటిది 8 నెలల గర్భంతో బరిలోకి దిగడమే కాక.. పతకాలూ గెలిచింది మేఘన సజ్జనార్. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల ఈ షూటర్.. ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, టీమ్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది.
8 నెలల గర్భంతో బరిలోకి……
