మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి తండ్రి జ్ఞాపకార్థం తో నిర్మించిన డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజాహరుద్దీన్
స్థానిక బీసీ బాలికల వసతి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన డిజిటల్ సెంటర్ ను వారు పరిశీలించారు. అదేవిధంగా పిల్లలకు ప్లే గ్రౌండ్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. ..
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ముందుకు పోతుంది
విద్యార్థులకు మెస్ ఛార్జ్ లు, కాస్మెటిక్ ఛార్జ్ లు పెంచాము
విద్యార్థులు ఉన్నత లక్ష్యం తో పనిచేయాలి
ప్రతిభ ఉంటేనే ముందుకు వెళతారు. చదువు తో పాటు అన్నీ రంగాల్లో ముందు ఉండాలి
విద్యార్థులకు ఆశీస్సులు దీవెనలు మరియు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.
