నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని,మున్ముందు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం,అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు
