కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.
అల్పాహారం తర్వాత అమరావతికి సీఎం చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్.
అమరావతిలో స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ.
వాజ్ పేయి విగ్రహావిష్కరణకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్.
