క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు.

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.

కరుణ, ప్రేమ, శాంతిని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినం ప్రపంచానికే ఒక పండుగ.

ఆ ప్రభువు ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను.

ఈ పండుగ మనందరి మధ్య సోదరభావాన్ని, సామరస్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *