డ్రగ్స్ వద్దు బ్రో” – యువతకు సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ పిలుపు,
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్‌ను ఆవిష్కరించిన సినీ నటి అనసూయ భరద్వాజ్. శ్రీకాకుళం, ఆగస్టు 13: శ్రీకాకుళం నగరంలోని జి.టి. రోడ్డులో జరిగిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు ఆదేశాలు మేరకు శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ…
