విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకుని మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత
దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత
రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కోసం మంత్రి నారా లోకేష్ చేసిన కృషి పట్ల ప్లకార్డులు చేతబూని ధన్యవాదాలు తెలిపిన యువత
ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి నారా లోకేష్
పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.
