ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు సత్యనారాయణరాజు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంతెనకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు ని కలిసిన మంతెన.
