ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కార్టూనిస్ట్ శ్రీధర్.

Spread the love

సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఈనాడు మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తరులు జారీ చేసింది. ఆయన మాస్ కమ్యూనికేషన్ల సలహాదారుగా నియమితులయ్యారు. రెండేళ్ల కాలానికి ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ఆయన కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *