నారా లోకేష్ ను కలిసిన ఫిరోజ్.

Spread the love

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ అధ్యక్షతన నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షలు గౌరు చరిత రెడ్డి తో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ హాజరై నారా లోకేష్ ని ఆత్మీయంగా పలకరింపు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *