• ఆధునాతన విధానాల్ని అందిపుచ్చుకోవాలి…విలువలను కాపాడుకోవాలి.
• విద్యార్థులందరూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.
• నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి… టెక్నలాజీని అందిపుచ్చుకోవాలి.
• ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
• అడిషనల్ కోర్సులు చేపట్టండి…నిరంతరం నేర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టండి.
• విద్యార్థులు కెరీర్ మీద దృష్టి పెట్టండి.
• విద్యతో పేదరికాన్ని జయించవచ్చు… అప్పుడు సంపద ఆటోమేటిగ్గా వస్తుంది
• ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను అందిస్తున్నాం.
• దేశం మెచ్చే విధంగా విద్యా సంస్థలను రన్ చేయాలి.
• విద్యార్థులు చక్కగా చదువుకుని సమాజంలో గుర్తింపు దక్కించుకోవాలి… ఎన్టీఆర్ విద్యా సంస్థలకు విద్యార్థులే బ్రాండ్. అని ఆయన అన్నారు.
మన సంస్కృతి-సంప్రదాయాలను మరిచిపోవద్దు: చంద్రబాబు.
