నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ సేత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ చంద్రకాంత్ సేత్‌తో పాటు డాక్టర్ ఎన్‌టిఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి చంద్రశేఖర్ కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
నారా చంద్రబాబు నాయుడుతో అభిజిత్ చంద్రకాంత్ సేత్ భేటీ.
