ఘనంగా మన్నె వెంకటేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు,

శంకర్ పల్లి తెలంగాణ కానుక శంకర్‌పల్లి మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మన్నె వెంకట్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు మిత్రులు శ్రేయోభిలాషుల తో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మోకిలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్య సామాగ్రి జైమెట్రీ బాక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా ఎంతోకొంత సహాయం చేయాలనే…

Read More

పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి :

నార్సింగి తెలంగాణ కానుక పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ కోరారు. మంగళవారం గోల్కొండ రిపార్డ్స్ గండిపేట సంస్థ సహకారంతో విద్యార్థులకు బ్యాగులు రాత పుస్తకాలు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తలారి మల్లేష్ ముదిరాజ్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఖానాపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, రాతపుస్తకాలు స్టేషనరీని అందజేశారు. ఈ సందర్భంగా తలారి మల్లేష్…

Read More

రాజేంద్రనగర్ జోనల్ టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ గా సాంబయ్య,

జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ నగర్ జోనల్ టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ గా సాంబయ్య నియమితులయ్యారు. ఈ మెరకు ఆయన మంగళవారం చార్జ్ తీసుకున్నారు. ఇంతకు ముందు గోల్కొండ జోనల్ సిపిగా విధులు నిర్వహిస్తున్న ఈయనకు వారం రోజుల క్రితమె రాజేంద్రనగర్ జోనల్ కు బదిలీ చేశారు. కాగా ఎస్ ఐ ఆర్ కారణంగా ఈ నెల 10 వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే విధులు నిర్వహించాలని కమీషనర్ ఆదేశించారు. దీంతో బదిలీలు జరిగిన అధికారులు ఎస్ ఐ…

Read More

మాస శివరాత్రి సందర్భంగ శృంగేరి ఆలయంలో మహ లింగాభిషేకం.

శంషాబాద్. ఆగస్టు 11 . తెలంగాణ కానుక. మాస శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్వాల్ గూడ డివిజన్ ఊట్పల్లి శృంగేరి ఆలయంలో మహా లింగ అభిషేకం నిర్వహించారు. ప్రతి మహాశివరాత్రి రోజున చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల చే మహా లింగాభిషేకం నిర్వహించడం జరుగుతుందని ఆలయ మేనేజర్ సోమయాజుల శ్రీనివాసులు తెలిపారు. ఆలయ పూజారి హిమాన్షు భరద్వాజ్ ఆధ్వర్యంలో పండితులు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయాజుల శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రావణమాసం…

Read More

ఘాన్సీమియా గూడ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నీరటి తన్వి రాజు ముదిరాజ్,

శంషాబాద్ . ఆగస్టు 11 . తెలంగాణ కానుక. ఆషాడ మాస బోనాల సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ మాజీ జెడ్పిటిసి నీరటి తన్వి రాజు ముదిరాజ్ ఘన్సిమియా గూడా గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్నారు . ఆలయ ఈవో దేవేందర్ రెడ్డి, అర్చకులు పగుడాల శ్రీశైలం, మడపతి మల్లికార్జున్, ఆలయ రికార్డు అసిస్టెంట్ మహిపాల్ యాదవ్ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారికి…

Read More

గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం

ఖమ్మం,ఆగస్టు,11 తెలంగాణ కానుక ప్రతి నిధి :పిసిపిఎన్డిటి చట్టం 1994 అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా డి రామారావు అధ్యక్షతన ఖమ్మంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు నమోదు పునరుద్ధరణ ఫారం ఎఫ్ నిర్వహణ రికార్డుల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టడంతో పాటు చట్ట నిబంధనలను ఉల్లంఘించే సంస్థలు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ ఓ డాక్టర్…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని సన్మానించిన..వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్,

తాండూర్, తెలంగాణ కానుక : భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులుగా నియమి తులైన రమేశ్ కుమార్ హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్షులు రామ్ చందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర నాయకత్వం అభినందనలు తెలియజేసింది. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ ముఖ్య నేతలు పాల్గొని నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం లో ముఖ్యనాయకులు ఉద్దేశించి మాట్లాడతూ..పార్టీ బలోపేతమే…

Read More

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల మాజీ ఎంపీ నామ సంతాపం,

ఖమ్మం తెలంగాణ కానుక తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విశిష్ట పాత్ర పోషించారని ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సేవకు అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ…

Read More

టిఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితను కలిసిన గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు డా. నడిపెల్లి వెంకటేశ్వర్ రావు,

హైదరాబాద్,తెలంగాణ కానుక తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వర్ రావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డా. వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. పార్టీ ఆశయాల సాధనే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రేటర్…

Read More

ఆగస్ట్ 2 న బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రంపారాయణం,

శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదులవారి ఆజ్ఞాను సారముగా ఆగస్ట్ 2 న బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రంపారాయణం120 మంది భక్తులతో(9 సార్లు) 1008 సార్లు పారాయణం చేయాలి అని సంకల్పము చేయటం జరిగిందనిశ్రీ రాఘవేంద్ర స్వామి మఠం బర్కత్ పుర మేనేజర్ & విచారణ కర్త అమెగా చింత అనిల్ కుమార్ తెలిపారు.కార్యక్రమం సమయంశ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 7.00 AMసంకల్పం7.30 to 11.30…

Read More