శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదులవారి ఆజ్ఞాను సారముగా ఆగస్ట్ 2 న బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రంపారాయణం120 మంది భక్తులతో(9 సార్లు) 1008 సార్లు పారాయణం చేయాలి అని సంకల్పము చేయటం జరిగిందని
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం బర్కత్ పుర మేనేజర్ & విచారణ కర్త అమెగా చింత అనిల్ కుమార్ తెలిపారు.
కార్యక్రమం సమయం
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 7.00 AM
సంకల్పం7.30 to 11.30 ລ້రకు
12.00 PM
నైవేద్యం, హస్తోదకం & తీర్థ ప్రసాదం
కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ హరి, వాయు గురువుల అనుగ్రహం పొందగలరని ఆయన కోరారు.
ఆగస్ట్ 2 న బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రంపారాయణం,
