ఆగస్ట్ 2 న బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రంపారాయణం,

శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదులవారి ఆజ్ఞాను సారముగా ఆగస్ట్ 2 న బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రంపారాయణం120 మంది భక్తులతో(9 సార్లు) 1008 సార్లు పారాయణం చేయాలి అని సంకల్పము చేయటం జరిగిందనిశ్రీ రాఘవేంద్ర స్వామి మఠం బర్కత్ పుర మేనేజర్ & విచారణ కర్త అమెగా చింత అనిల్ కుమార్ తెలిపారు.కార్యక్రమం సమయంశ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం 7.00 AMసంకల్పం7.30 to 11.30…

Read More

దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రు నివాళి

హన్మకొండ తెలంగాణ కానుక తెలంగాణ మలి ఉద్యమంలో 2001 నుండి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన నిఖార్సయిన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని రామకృష్ణ సేవాసమితి ,అధ్యక్షుడు,కటంగూరి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.అతను ఒక ప్రజల మనిషి. అతడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా భారీ బహిరంగ సభలు నిర్వహించడంలో, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా కళాజాత బృందాలతో కలిసి ప్రజలను చైతన్యం చేయుటలో తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మేము కలిసి పనిచేశాం….

Read More

కృష్ణానది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,

పెబ్బేరు తెలంగాణ కానుక కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెబ్బేరు ఎస్‌ఐ వెంకటేష్ గౌడ్ సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రంగాపురం, రాంపూర్ గ్రామాల పరిధిలోని పుష్కర ఘాట్ సమీప కృష్ణానది తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, అలాగే ఎవరూ కూడా నది ఒడ్డుకు వెళ్లవద్దని హెచ్చరించారు.ముఖ్యంగా చేపల వేటకు వెళ్లేవారు, నదిలోకి దిగేవారు, సెల్ఫీలు లేదా రీల్స్ తీసుకునేవారు నది ఒడ్డుకు లేదా ప్రవాహంలోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న…

Read More

నూతన ఇన్స్పెక్టర్ వెంకటేష్ ను ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు

రాజేంద్రనగర్ తెలంగాణ కానుక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా నియమితులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్.వెంకటేశ్ సార్ ను శుక్రవారం భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆర్ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి పొన్నమోని…

Read More

గంధంగూడ ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీలో అధ్వాన్నంగా మారిన రోడ్లు వెంటనే మరమ్మతులు చేపట్టాలి: రావుల కోళ్ల నాగరాజ్

బండ్లగూడ తెలంగాణ కానుక రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీ కి వెళ్లే రహదారులు అద్వానంగా తయారయ్యాయి రోడ్లపై గుంతల ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల కోళ్ల నాగరాజ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి నాయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఫీల్డ్ గంధంగూడ ఫీల్ గుడ్ హోమ్స్ కాలనీలోని రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా రావుల కోళ్ల నాగరాజు మాట్లాడుతూ పూర్తిగా…

Read More

పురోహిత అర్చక రత్న బిరుదుతో ఏల రాము రామానుజాచార్యకు ఘన సత్కారం

కుత్బుల్లాపూర్ జూలై 31 తెలంగాణ కానుక : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని చింతల్ పురోహితునికి అరుదైన పురోహిత అర్చక రత్న బిరుదుతో ఏల రాము రామానుజాచార్యకు ఘన సత్కారం లభించింది. అఖిల భారత పద్మ బ్రాహ్మణ సంఘం 28వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల తమిళనాడు లోని శ్రీరంగంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గిరి గుట్ట చింతల్ ద్వారకానగర్కు చెందిన ప్రముఖ పురోహితుడు ఏల. రాము రామానుజాచార్యకు ఆయన అందిస్తున్న విశిష్టమైన పౌరోహిత్య, ఆధ్యాత్మిక సేవలను గుర్తించి…

Read More

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన పెద్దపులి కృష్ణ కిషన్

నార్సింగి తెలంగాణ కానుక నార్సింగి సర్కిల్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం సర్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓ లు గోదా మంజుల రవీందర్ రెడ్డి చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ కార్యక్రమాన్ని పరిశీలించిన బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపులి కృష్ణ కిషన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నింపిన ఫారాలను వెంటనే సంబంధిత అధికారులకు ఇవ్వాలని ఓటర్లకు సూచించారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న వాటికి సంబంధించి ఫోన్ల ద్వారా సంప్రదించి ఒక్క ఓటు కూడా కోల్పోకుండా…

Read More

మత్స్యరంగ అభివృద్ధికి రూ.2.208 కోట్ల నిధులు విడుదల

హైదరాబాద్, తెలంగాణ కానుక ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్ వై)కింద దేశంలోని మత్స్యకారుల సంక్షేమం, ఆక్వాకల్చర్ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,208.74 కోట్లు నిదులు విడుదల చేయడం పట్ల తెలంగాణ మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ మత్స్య విభాగం రాష్ట్ర కో కన్వీనర్ ఎల్.వి.రమణ ముదిరాజ్ హర్షం ప్రకటించారు. గురువారం హైదరాబాద్ నగరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలవల్ల నీలి విప్లవం…

Read More

ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపిడివో.

బయ్యారం,తెలంగాణ కానుక,జులై 30. బయ్యారం మండలంలోని నామాలపాడు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను మండల ఎంపీడీవో దీపిక ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు తయారుచేస్తున్న వంటకాలను పరిశీలించారు.వంటకాలపై వార్డెన్ ను అడిగి తెలుసుకున్నారు.మెనూ ప్రకారం ఆహారం అందిచడం,మౌళిక వసతులు తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అధ్యాపకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏకలవ్య ప్రిన్సిపల్ ధనరాజ్, అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.

Read More

నూతన అధ్యక్షుడు జితేందర్ మెరుగు ను ఘనంగా సన్మానించిన

మణికొండ తెలంగాణ కానుక నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాంపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి గా నియమితులైన సందర్భంగా జితేందర్ మెరుగు ను గురువారం సీనియర్ నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన 127, 128 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి అదేవిధంగా రాబోయే సైబరాబాద్ మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా కృషి…

Read More