ప్రతి ఇంటికి కుటుంబ రిజిస్ట్రేషన్,.ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరం : ఎస్ ఎం హుసేని (ముజీబ్ )
హైదరాబాద్ తెలంగాణ కానుక రాష్ట్ర ప్రజల కు పౌర సేవలను మరింత వేవంతంగా సులభంగా అందే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక తీసుకుందని రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేసిన జీవో నెంబర్.172, ప్రకారం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ అన్న పేర్కొన్నారు.ఈ ఉత్తర్వుల ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు…
