ప్రముఖ సామజిక వేత్త నారాయణ స్వామి కన్నుమూతహైదరాబాద్ తెలంగాణ కానుక,
సీనియర్ జర్నలిస్ట్ అమేజింగ్ తెలంగాణా దినపత్రిక ఎడిటర్ పొడిశెట్టి రమేష్ కుమార్ తండ్రి ప్రముఖ సామజిక వేత్త పొడిశెట్టి నారాయణ స్వామి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అమెరికా లో ప్రసిద్ధి అంకాలజీ డాక్టర్ డాక్టర్ కత్తుల సతీష్ నారాయణ స్వామి కుటుంబాన్ని పరామర్శించారు. నారాయణ స్వామి చిత్ర పటానికి నివాళి అర్పించారు.అనంతరం నారాయణ స్వామి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ సతీష్ ఇంటర్ మీడియట్ వరకు ములుగు లోనే చదువుకున్నానని అయన అన్నారు. తన…
