నూతన డిటిడివో నిహారికకు ఘన సన్మానం,

తెలంగాణ కానుక,ఖానాపూర్. ఇటీవల నిర్మల్ డిటిడివో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన.నిహారికను నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి,వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ కోల వసంత్,వైస్ ప్రెసిడెంట్ రవి,నాయకులు రమేష్,రవీందర్,సుభాష్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రతి ఇంటికి కుటుంబ రిజిస్ట్రేషన్,.ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరం : ఎస్ ఎం హుసేని (ముజీబ్ )

హైదరాబాద్ తెలంగాణ కానుక రాష్ట్ర ప్రజల కు పౌర సేవలను మరింత వేవంతంగా సులభంగా అందే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక తీసుకుందని రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేసిన జీవో నెంబర్.172, ప్రకారం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని టీఎన్‌జీఓస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ అన్న పేర్కొన్నారు.ఈ ఉత్తర్వుల ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు…

Read More

ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి అమానుషం… టి అర్ పి రాష్ట్ర కార్యదర్శి మీదింటి శివవీర్

మక్తల్ తెలంగాణ కానుక నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూర్ కు చెందిన చాకలి నరేష్ ను ఇసుక తరలించే విషయంలో ధన్వాడ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా జిల్లా ఆస్పత్రిలో నరేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాసిన రిపోర్టులో పోలీసుల కొట్టడం వల్ల గాయాలైనట్లు పేర్కొనడం గమనార్హం.కాగా అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులో లేకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయగా,…

Read More

పాలకుల వివక్ష పై పాత్రికేయులు పోరాటాలకు సిద్దం కావాలి

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఘనంగా కూకట్ పల్లి మహాసభ హైదరాబాద్, తెలంగాణ కానుకతెలంగాణ ఉద్యమంలో త్యాగాలకు సిద్దపడి పోరాడిన జర్నలిస్టులు పాలకుల వివక్ష కు, నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కనీసం అక్రెడిటేషన్లు సక్రమంగా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, దీనిపై రోడ్లెక్కి ఆందోళన చేయాల్సి దౌర్భాగ్యమైన పరిస్థితి రావడం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం కూకట్ పల్లిలోని…

Read More

విద్యార్థుల హక్కుల కోసం కేటీఆర్ పోరాటం: ఇందిరా పార్క్ ధర్నాలో పోటెత్తిన బి ఆర్ ఎస్ వ శ్రేణులు,

విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అణచివేత ధోరణికి వ్యతిరేకంగా, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పిలుపు మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, విద్యార్థుల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రతీ…

Read More

నార్సింగి లో వైభవంగా జగన్నాథ రథయాత్ర వేడుకలు

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగి గ్రామంలోని నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ శారదా విద్యానికేతన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగాయి.. ఈ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి, పూర్ణిమ భరత్ కుమార్ , ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యాతం అశోక్ యాదవ్ లతో…

Read More

గోరింటాకు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవి మాత.

ఆషాఢ మాసం రెండో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు – అన్నప్రసాద వితరణ, అనంతరం జోగులాంబ అమ్మవారి దర్శనం, ఆషాఢ మాసం రెండో శుక్రవారం సందర్భంగా మహిళలు చేతులకు అలంకరించుకునే గోరింటాకుతో పెబ్బేరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని విశిష్టంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకులు కిట్టు స్వామి తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి, అనంతరం గోరింటాకుతో ప్రత్యేక అలంకరణ చేశారు.మహా మంగళహారతి నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.అనంతరం పట్టణ ఆర్యవైశ్య మహిళలు…

Read More

నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిదాయకం,

పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బీ ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం పోరెడ్డి ధర్మారెడ్డి ఎర్రోళ్ల యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను సంబరాలుగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రాష్ట్రంలో ప్రజా సమస్యలే దయంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారన్నారు….

Read More

శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి చేవెళ్ల కు బదిలీ. ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది నాయకులు.

శంషాబాద్. జూలై 24. తెలంగాణ కానుక. శంషాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్గా దీర్ఘకాలంగా విధులు నిర్వహించిన నరేందర్ రెడ్డి చేవెళ్ల కు బదిలీ అయ్యారు . శుక్రవారం రిలీవ్ అయిన ఆయనకు పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందితోపాటు రాజకీయ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు . పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్న ఆయనను పలువురు కన్నీటితో వీడ్కోలు పలికారు. శంషాబాద్…

Read More

ఖమ్మం జిల్లా త్రాగునీటి అవసరాలకు గోదావరి జలాలు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,

ఏన్కూరు కెనాల్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం ఖమ్మం, జూలై – 24, తెలంగాణ కానుక ప్రతినిధి:రాష్ట్రంలో నెలకొన్న ‘ఎల్ నినో’ తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల ఖమ్మం జిల్లా ప్రజలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొకుండా ప్రజా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. భద్రాచలం వద్ద సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లాకు అందిస్తోందని ఆయన అన్నారు…

Read More