మణికొండలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ
మణికొండ తెలంగాణ కానుక మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మణికొండ డివిజన్ పరిధిలో డ్వాక్రా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరమ్మ చీరలను అందుకున్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి…
