కాసు శేషమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్,

మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని, శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి రాజేష్ రెడ్డి , నాగరాజు తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్,

కుత్బుల్లాపూర్ తెలంగాణ కానుక మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు దేశ యువతనే అధికంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. మత్తు పదార్థాల వినియోగంపై యువతకు అవగాహన కలిగించేందుకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ” నశా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమం ప్రచార పోస్టర్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్…

Read More

చిన్నపత్రికలుసమాజానికి దారి చూపే దీపాలు’అనే అంశం పై ఇష్టాగోష్టి,

హైద్రాబాద్ తెలంగాణ కానుక సమాచార భారతి ఆద్వర్యం లో ఈ నెల 30 న ‘చిన్న పత్రికలుసమాజానికి దారి చూపే దీపాలు’అనే అంశం పైపబ్లిషర్లు, సంపాదకుల ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచార భారతి సంస్థ ఇడుదల చేసిన ప్రకటలో పేర్కొంది. ఆబిడ్స్ లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాల జరిగే ఈ కార్యక్రమానికిప్రధాన వక్త గా ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్భ భరత్ కుమార్ పాల్గొంటున్నట్లు తెలిపింది.

Read More

ఆకన్‌పల్లిలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక,

మహేశ్వరం, తెలంగాణ కానుక మహేశ్వరం మండల పరిధిలోని ఆకన్‌పల్లి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీల ఇంఛార్జ్ కృష్ణ, మండల మాజీ అధ్యక్షుడు ఎర్ర గణేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ ఆకన్‌పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోల్లెపాక ప్రభాకర్, అధికార ప్రతినిధిగా బోల్లెపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ముక్కెర ప్రవీణ్, ముక్కెర తరుణ్, బోల్లెపాక మైపాల్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా సంగెం రాకేష్, కార్యదర్శులుగా బోల్లెపాక నవీన్, సంగెం శివనంద్,…

Read More

గౌతాపూర్‌లో ఘనంగా ‘శుభం కన్వెన్షన్’ ప్రారంభం,

-శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూర్, తెలంగాణ కానుక : గౌతాపూర్‌లో నూతనంగా నిర్మించిన శుభం కన్వెన్షన్’ (ఫంక్షన్ హాల్)ను వికారాబాద్ జిల్లాతాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతోకలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభమైన శుభం కన్వెన్షన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Read More

680 మంది విద్యార్థులకు ఒక్క వార్డెనా?.. గురుకులాల పరిస్థితిపై రాకేష్ రెడ్డి ఆగ్రహం,

మఠంపల్లి: తెలంగాణ కానుక తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యా వ్యవస్థపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని బీఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి విమర్శించారు.హుజూర్‌నగర్‌ పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు పిల్లుట్ల రఘుతో కలిసి మఠంపల్లి సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాల, కళాశాలను సందర్శించిన ఆయన.. విద్యార్థులు,ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో…

Read More

పేద విద్యార్థిని భార్గవికి చేయూత,

ఆర్థిక సహాయం అందించిన మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి మణికొండ తెలంగాణ కానుక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద విద్యార్థిని ఉన్నత విద్యకు అండగా నిలిచిన మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కొండకళ్ళ రామకృష్ణారెడ్డి మణికొండ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యను పూర్తి చేసిన భార్గవి ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కాలేజీ ఫీజు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో భార్గవి తన విద్యాభ్యాసం కొనసాగించేందుకు…

Read More

సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి: కెఎల్

మహేశ్వరం తెలంగాణ కానుక తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ( కే ఎల్ ఆర్ ) అన్నారు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన కెఎల్ఆర్ , పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు…

Read More

అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం

తాండూర్, తెలంగాణ కానుక సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను నిర్మూలించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య అన్నారు. జెన్‌జీ తరం సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.మంగళవారం తాండూర్ కాలేజీ బాలుర హాస్టల్‌లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో “80 ఏళ్లస్వాతంత్ర్యం–సామాజిక న్యాయం” అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కయ్య మాట్లాడుతూ.. దేశంలో కుల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగడం బాధాక రమన్నారు. దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల హక్కుల…

Read More

డ్రగ్స్ వద్దు బ్రో” – యువతకు సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ పిలుపు,

డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్‌ను ఆవిష్కరించిన సినీ నటి అనసూయ భరద్వాజ్. శ్రీకాకుళం, ఆగస్టు 13: శ్రీకాకుళం నగరంలోని జి.టి. రోడ్డులో జరిగిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సినీ నటి, వ్యాఖ్యాత అనసూయ భరద్వాజ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు ఆదేశాలు మేరకు శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ…

Read More