-శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్, తెలంగాణ కానుక : గౌతాపూర్‌లో నూతనంగా నిర్మించిన శుభం కన్వెన్షన్’ (ఫంక్షన్ హాల్)ను వికారాబాద్ జిల్లా
తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి,
స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో
కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ప్రారంభమైన శుభం కన్వెన్షన్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
