మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని, శేషమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి రాజేష్ రెడ్డి , నాగరాజు తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కాసు శేషమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్,
