హైద్రాబాద్ తెలంగాణ కానుక
సమాచార భారతి ఆద్వర్యం లో ఈ నెల 30 న ‘చిన్న పత్రికలుసమాజానికి దారి చూపే దీపాలు’అనే అంశం పై
పబ్లిషర్లు, సంపాదకుల ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచార భారతి సంస్థ ఇడుదల చేసిన ప్రకటలో పేర్కొంది. ఆబిడ్స్ లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాల జరిగే ఈ కార్యక్రమానికి
ప్రధాన వక్త గా ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్భ భరత్ కుమార్ పాల్గొంటున్నట్లు తెలిపింది.
