యువతకు నిర్మాణ రంగంలో ఉచిత శిక్షణ కోర్సులు.

న్యాక్ వైస్ చైర్మన్,రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటననేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈ జీ ఎం ఎం వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ ఉపాధి కల్పన ఇవ్వబడుననీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న తెలంగాణలోని గ్రామీణ యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి….

Read More

శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు, పేదరికం ఎలా ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని, ఇందుకు కాంగ్రెస్ కారణమని కెసీఆర్ విమర్శించారు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడతాయో, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై తన అనుభవంతో సూచనలు ఇస్తారని అనుకున్నాం అందుకే కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు సభలో చర్చిద్దామని ఆహ్వానించాం ఈ శాసన సభకు ఒక పవిత్రత ఉంది.ఈ సభలో…

Read More

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వి జగదీశ్వర్ గౌడ్.

నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని,మున్ముందు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం,అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు

Read More

రాజధానిలో మరో కొత్త జిల్లా? రంగారెడ్డి రెండు జిల్లాలుగా ఏర్పాటు!

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన విధంగానే గ్రేటర్‌ పరిధిలో జిల్లాలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్, పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్​ పరిధిలో కొద్దిరోజుల క్రితం వరకు 3 పోలీస్‌ కమిషనరేట్లు, మూడు జిల్లాలున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి నాలుగు పోలీస్‌ కమిషనరేట్లుగా మార్చిన నేపథ్యంలో మూడు…

Read More

అధికారుల పనితీరు భేష్,కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పని చేసిన అధికారులను,సిబ్బందిని అందరినీ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అభినందించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,,, ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో తమకు కేటాయించిన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించి విజయవంతంగా నిర్వహించారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం,ఎక్కడ ఎలాంటి…

Read More

డ్రైవింగ్ ను సామాజిక బాధ్యతగా గుర్తిస్తేనే ప్రమాదాల నివారణ.

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ ను వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను గురువారం కలెక్టర్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల బారినపడిన వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఇంటి యజమాని మరణిస్తే ఎంత ఆవేదనకు…

Read More

వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి:సీపీ సజ్జనర్.

నూతన సంవత్సర వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా దృక్పథంతో జరుపుకోవాలన్న సంకల్పంతో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్ గురువారం నిరాడంబరంగా గడిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కర్ఖానలోని ఆర్కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం, హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న 48 మంది వృద్ధులకు పోలీస్ అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, వారితో కాసేపు ఆత్మీయంగా…

Read More

2026 (సడక్ సురక్ష – జీవన్ రక్ష) ప్రారంభోత్సవ వేడుక,ప్రమాద రహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రదానోత్సవం..

30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది డ్రైవర్లకు ప్రమాద రహిత డ్రైవర్లకు పురస్కారాల ప్రధానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఈడి లు అధికారులు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు -2026 ప్రారంభించుకున్నాం గతంలో వారోత్సవాలు ఉండేవి.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రాముఖ్యత గా తీసుకొని నెల రోజుల…

Read More

రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నది కోమటిరెడ్డి.

రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు,ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి అని,తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏడాది మొదటి రోజే అన్ని సమగ్ర వివరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారనీ ఆర్ అండ్ బి అధికారులకు కితాబిచ్చారు. 2026 నూతన సంవత్సరం…

Read More

విద్యుత్ స్తంభాల తయారీ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి , వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి విద్యుత్ స్తంభాల నాణ్యత అత్యంత కీలకమని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్ పున్నెల్ రోడ్ లోని స్వర్ణ , ఉజ్వల స్థంబాల తయారీ కేంద్రలతో పాటు , బిబి నగర్ గూడూరులోని మంచుకొండ స్థంబాల తయారీ కేంద్రాలలో క్షేత్రస్థాయిలో సందర్శించి, తయారీ ప్రక్రియను కూలంకశంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ…

Read More