సీ.బీ.ఐ.టీ లో చేరిన టీ జీ ఈ ఏ పీ సెట్ మొదటి రాష్ట్ర ర్యాంక్–1 విద్యార్థి
తెలంగాణలోని ప్రముఖ స్వయంప్రతిపత్తి ఇంజినీరింగ్ విద్యాసంస్థ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , హైదరాబాద్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీ జీ ఈఏ పీ సెట్–2026 తొలి విడత కౌన్సెలింగ్లో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ర్యాంక్–1 సాధించిన విద్యార్థిని కుమారి ఎమ్ ఋషి సీ బీ ఐ టీ లో సిఎస్ఈ విభాగం లో చేరటం సంస్థకు తన కు ఎంతో సంతోషంగా వున్నదిని ఒక ప్రకటలో తెలిపారు. ఈ…
