జీహెచ్ఎంసీ కమిషనర్ కలసినరాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ మందా మకరందు.

రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మందా మకరందు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను హెడ్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు కు కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర నగర్ జోన్ లో ప్రగతిలో అభివృద్ధి కార్యక్రమాలు, సానిటేషన్, తదితర అంశాలను చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు, సానిటేషన్ కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో మరింత ప్రభావవంతంగా చేపట్టేందుకు తీసుకోవాల్సిన…

Read More

ఘనంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

శుభాకాంక్షలు తెలిపిన నీరుడు శేఖర్ ముదిరాజ్ బండ్లగూడ ఫిబ్రవరి 26 తెలంగాణ కానుక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషుల సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు నిరుడు శేఖర్ ముదిరాజ్ కొండా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శేఖర్ ముదిరాజ్…

Read More

వేడుకగా రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కుమార్తె వివాహం.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ -మధుమతి మున్నూరి దంపతుల కుమార్తె శ్రేయ వివాహం కీ.శే. కంఠం విశ్వేశ్వర రావు వాణిశ్రీ దంపతుల కుమారుడు పృధ్వితో గురువారం హైదరాబాద్ లోని ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్స్ లో ఘనంగా జరింది. వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, మున్నూరుకాపు కుల సంఘాల ప్రతినిధులు, కుల ప్రముఖులు, హాజరై…

Read More

తన కుమారుడి వివాహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆహ్వానించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ ……

రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని గురువారం సాయంత్రం ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మర్యాద పూర్వకంగా కలిసి మార్చి 6 న జరగనున్న తన కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరు కావాలని మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు..

Read More

జెఎన్‌జె జర్నలిస్టుల స్థలాలకు “వే అవుట్‌”కు సర్కారు కసరత్తు.

రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రు జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఇళ్ల స్థలాల అంశంపై చిక్కులు లేకుండా ఒక “వే అవుట్‌” కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.గురువారం సచివాలయం తన చాంబర్‌లో మంత్రులు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టుల అంశంపై మంత్రి పొంగులేటి స్పందించారు.జెఎన్‌జె జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మార్గం చూపిస్తామని…

Read More

ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ట్రైబుల్ వెల్ఫేర్ డిడి.

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26. బయ్యారం మండలం ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను ట్రైబుల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దేశీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మెనూ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ,సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు.అదేవిధంగా పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న 60 డేస్ యాక్షన్ ప్లాన్ పై విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.తనిఖీ సందర్బంగా ట్రైబుల్ వెల్ఫేర్ డిడి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డాక్టర్…

Read More

నూతన కలెక్టర్ ను కలిసిన బయ్యారం త‌హ‌శీల్దార్ నాగరాజు.

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలెక్టర్ కార్యాలయంలో బయ్యారం తహశీల్దార్ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.బదిలీపై వెళ్తున్న అద్వైత్ కుమార్ సింగ్ ను కలిసి వీడ్కోలు పలికినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం తహశీల్దార్ వెంట డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ సందీప్ తదితరులు ఉన్నారు.

Read More

కిడ్నీ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని టోలి చౌక్ లో సాప్ కిడ్నీ ఎక్సటెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నవారితో ఆత్మీయంగా పలకరించారు. ఆధునికంగా ఏర్పాటు చేసిన కిడ్నీ సెంటర్ నిర్వాహకులను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉచితంగా వైద్య సేవల అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం లో ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో…

Read More

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జర్నలిస్టుల భేటీ.

హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో ఇండిపెండెంట్, డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు . అక్రెడిటేషన్‌కు సంబంధించిన ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వు (జీవో)లో మార్పులు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.డిజిటల్ మీడియా విస్తరణ నేపథ్యంలో అక్రెడిటేషన్ నిబంధనలను కాలానుగుణంగా సవరించాల్సిన అవసరం ఉందని వారు మంత్రికి వివరించారు. ప్రత్యేకించి ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డిజిటల్ న్యూస్…

Read More

సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్లో…

రూ.95 వేలకే మోకాలి కీలు మార్పిడి శస్త్ర చికిత్స ప్రజలు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని హైదరాబాద్, ఫిబ్రవరి 24: పేద రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కాచిగూడలోని సీసీ షరాఫ్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ నిరంతరం కృషి చేస్తోందని ట్రస్టీ ఎన్.సుకుమార్, జనరల్ మేనేజ ర్లు ఏ. సోమారెడ్డి, కే.శేషాధ్రి, పి. ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. మంగ ళవారం కాచిగూడలోని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్…

Read More