రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని గురువారం సాయంత్రం ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మర్యాద పూర్వకంగా కలిసి మార్చి 6 న జరగనున్న తన కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరు కావాలని మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు..
తన కుమారుడి వివాహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆహ్వానించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ ……
