జీహెచ్ఎంసీ కమిషనర్ కలసినరాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ మందా మకరందు.

Spread the love

రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మందా మకరందు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను హెడ్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు కు కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర నగర్ జోన్ లో ప్రగతిలో అభివృద్ధి కార్యక్రమాలు, సానిటేషన్, తదితర అంశాలను చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు, సానిటేషన్ కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో మరింత ప్రభావవంతంగా చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ కు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *