నూతన కలెక్టర్ ను కలిసిన బయ్యారం త‌హ‌శీల్దార్ నాగరాజు.

Spread the love

బయ్యారం,తెలంగాణ కానుక,ఫిబ్రవరి 26.

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలెక్టర్ కార్యాలయంలో బయ్యారం తహశీల్దార్ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.బదిలీపై వెళ్తున్న అద్వైత్ కుమార్ సింగ్ ను కలిసి వీడ్కోలు పలికినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం తహశీల్దార్ వెంట డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ సందీప్ తదితరులు ఉన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *