బీసీల ద్రోహి కోమటిరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించాలి జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్.

జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలను అడుగడుగునా అవమానిస్తూ, ఆత్మగౌరవాన్ని, ధెబ్బతీస్తు బీసీల ద్రోహిగా మారి, కులగజ్జితో వ్యవహరిస్తున్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు

Read More

చంద్రబాబును కలిసిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన 240 అభివృద్ధి పనుల బుక్ లెట్ ను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి అందజేసి అభివృద్ధి పనులను వివరించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి *well-done శ్రీధర్ రెడ్డి చాలా బాగా చేస్తున్నావు.keep it up అలాగే కొనసాగించమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు….

Read More

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పథకాలను రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్ లో శ్రీవాణి అనే మహిళ నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఇవానియా బ్యూటీ పార్లర్ ను ఆయన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు తమకు తామే అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు సంకల్పం…

Read More

సీఎం సమీక్షా సమావేశం.

రోడ్ సెక్టార్ పాలసీ-2047 కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలిహైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలిహైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించండిఇప్పటికే గుర్తించిన ఏరియాలలో రోడ్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోండిసమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలిప్రతీ…

Read More

హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలగాలి: కేఎల్ఆర్.

సెక్యులర్ భావాజలమే భారతదేశ ప్రజల బలమని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ జల్ పల్లి డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జహంగీర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో కే ఎల్ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం, రాష్ట్రంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు, పార్టీలు కలిసి కుల, మతాలను విడదీసి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.హిందూ, ముస్లిం భాయి.. భాయి నినాదం స్వాతంత్ర్యం నాటి నుంచి ఉందన్నారు. సోదర…

Read More

స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరందుద్దిళ్ల శ్రీపాద రావు.

స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు, అది బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడన్నారు. సోమవారం హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీ ఖాదర్…

Read More

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రభుత్వ ఉద్యోగులకు,రిటైర్ ఉద్యోగులకు మద్దతుగా నిరహారఎంపీ డీకే అరుణ దీక్ష.

అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించి,మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే DA లు, PRC లు ఎప్పటికప్పుడు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉంటామని మాట చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన ఇప్పటికి DA లు, PRC లు లేవు. పదవి విరమణ చేసే నాటికి పెద్ద మొత్తంలో డబ్బు రావాలని, ఉద్యోగులు నెలనెల దాచుకున్న డబ్బు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర…

Read More

మాట ఇచ్చాం బస్సు తెచ్చాం

తోకల శ్రీనివాసరెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చామని నేడు నెరవేర్చమని తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తోకల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం తో ఎన్నికల్లో ఓడిన గెలిచిన గ్రామానికి బస్సు సర్వీసు ‌తెప్పిస్తానని హామీ ఇచ్చిన తోకల శ్రీనివాసరెడ్డి అన్నమాట ప్రకారం‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు ‌చర్చించి…

Read More

రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన చైర్మన్ గా కవంపల్లి సత్యనారాయణ

హైదరాబాద్ ఫిబ్రవరి 27 తెలంగాణ కానుక. గాంధీ భవన్ లో జరిగిన రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నూతన నియమితులైన మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే మార్చి 10 తేదీన చలో ఎల్బీ స్టేడియం వేదికగా* సత్యనారాయణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం ఎలా చేద్దం అనేదానిపైన విస్తృతంగా విశ్లేషణ జరిపి. అందరు…

Read More

అంగన్‌వాడీల్లో త్వరలో ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మంత్రి సీతక్క.

తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మధుర్‌నగర్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో జిల్లా DWOs లతో సమీక్ష నిర్వ‌హించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల కోసం మొబైల్ అంగన్‌వాడీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన 2,199 భవనాల్లో ఇప్పటికే 500 పూర్తి కాగా మిగిలిన వాటిని త్వ‌ర‌గా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యం, విద్య, రక్షణ విషయాల్లో రాజీ పడకుండా తెలంగాణను దేశానికే…

Read More