రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన 240 అభివృద్ధి పనుల బుక్ లెట్ ను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి అందజేసి అభివృద్ధి పనులను వివరించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
*well-done శ్రీధర్ రెడ్డి చాలా బాగా చేస్తున్నావు.keep it up అలాగే కొనసాగించమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు.
ఆమంచర్ల సెజ్ మరియు త్వరలో ప్రారంభం కానున్న రైల్వే అండర్ బ్రిడ్జిల గురించి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర ప్రస్తావించారు.
