బిజెపి నేత కీర్తిరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్,

హైద్రాబాద్ తెలంగాణ కానుక బిజెపి నాయకురాలు సామాజికవేత్త,ప్రముఖ వ్యాపారవేత్త కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ఆమె ఆఫీస్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్, కీర్తి రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని రాజకీయంగా వ్యాపారంగా మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరారు కార్యక్రమంలో బిజెపి యువ నాయకుడు గూడూరి శ్రీధర్ రెడ్డి ఇండియన్ ప్రజా…

Read More

తుంగతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి..

ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన హైద్రాబాద్ తెలంగాణ కానుక తుంగతుర్తినియోజకవర్గంలో కొత్తగా ప్రకటించిన మండల స్థాయి కాంగ్రెస్ కమిటీలను వ్యతిరేకిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనబెట్టి, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ పదవులు ఇవ్వడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులపై నమోదైన…

Read More

ప్రథమ పౌరులకు పాఠాలు.. అభివృద్ధికి సోపానాలు.

బయ్యారం,తెలంగాణ కానుక,జులై 8. గ్రామ సమస్యలు,పరిపాలన,అభివృద్ధి తదితర అంశాలపై సర్పంచులకు,పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం బుధవారం మొదలైంది. జిల్లాలో గ్రామ పంచాయతీల ప్రథమ పౌరులకు మొదటి విడత ఐదు శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ అధికారి దివ్య,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క,ఎంపీ బలరామ్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొని సర్పంచ్ లకు శిక్షణ కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బయ్యారం సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్…

Read More

వైభవంగా శ్రీరామ దేవాలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు

ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో కొలువై ఈ కార్య సిద్ధి సీతారామాంజనేయ స్వామి తృతీయ వార్షిక (బ్రహ్మోత్సవాలు) వేడుకలు గత మూడు రోజుల నుండి ఆలయ చైర్మన్ ట్రష్టి బి.నాగరాజ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నా యి. బుధవారం శుభ్రాత సేవ నిత్యారాధన, సేవా కాలం శశాత్తుమోరై శాంతి పాఠం వేద విన్నపాలు, ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, నిత్యా ఆహవనం, నిత్య పూర్ణవతి బలిహరణ, శ్రీ…

Read More

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పదవికి రాజీనామా చేయాలి

సదాల వెంకట్ రెడ్డి రాజేంద్రనగర్ : తెలంగాణ కానుక బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పదవి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని రాజేంద్రనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ సదాల వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం శివరాంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన పదవికి రాజీనామా చేసి, దమ్ముంటే ఉప…

Read More

ఏబీవీపీ బషీర్బాగ్ నగర శాఖఆధ్వర్యంలో “క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్,

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆలియా జూనియర్(బాలుర) కళాశాల ఆధ్వర్యంలో జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా “క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు తెలిపారు.ఈ…

Read More

ఘనంగా టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పుట్టినరోజువేడుకలు

సంగారెడ్డి తెలంగాణ కానుక సంగారెడ్డి లోని ఐబి గెస్ట్ హౌస్ లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పుట్టినరోజువేడుకలు ఘనంగా జరిగాయి.సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు మనీష్ గౌడ్ నేతృత్వం లోఅభిమానుల మధ్య కేకును కట్ చేసి జగ్గా రెడ్డి కి జన్మదినం శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జగ్గారెడ్డి అభిమానులు, కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు హాజరైనారు.

Read More

కాంగ్రెస్ పార్టీలో కి సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కేఎల్ఆర్

మహేశ్వరం తెలంగాణ కానుక తుక్కుగూడ కార్యాలయంలో కిచ్చెన్నతో పలువురు భేటీపేద రోగులకు ఆపన్నహస్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ తుక్కుగూడ కార్యాలయంలో నేదునూరు సహా పలు గ్రామాల ప్రజలకు సీఎంర్ఫ్ చెక్కులను అందజేశారు.నాగారం గ్రామానికి సీనియర్ జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కు మూడు రంగుల కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు కేఎల్ఆర్బడంగ్ పేట, అల్మాస్ గూడ సహా…

Read More

హైడర్షాకోట్ 123వ డివిజన్‌లో సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, టింకు రెడ్డి,

బండ్లగూడ తెలంగాణ కానుక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మాజీ కార్పొరేటర్ షాపురం శ్రీనాథ్ రెడ్డి అన్నారు. హైడర్షాకోట్ 123వ డివిజన్ పరిధిలో రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను గుర్తించిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి టింకు రెడ్డి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు…

Read More

ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు,

హైడ్రా కమిషనర్ ను కలసి అభినందలు తెలిపిన స్థానికులు హైదరాబాద్, జూన్ 06: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ విలేజ్ లోని ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలసి అభినందించారు. కబ్జాల పాలవుతున్న చెరువును కాపాడి సకల జీవకోటికి ప్రాణం పోశారంటూ పేర్కొన్నారు. చుట్టూ ఎత్తయిన అపార్ట్మెంట్లు.. మధ్యలో ఉన్న ఏకైక చెరువు కబ్జాల పాలవుతోందని తామంతా ఆందోళన…

Read More