హైద్రాబాద్ తెలంగాణ కానుక
బిజెపి నాయకురాలు సామాజికవేత్త,ప్రముఖ వ్యాపారవేత్త కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ఆమె ఆఫీస్ లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్, కీర్తి రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని రాజకీయంగా వ్యాపారంగా మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరారు కార్యక్రమంలో బిజెపి యువ నాయకుడు గూడూరి శ్రీధర్ రెడ్డి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు విజయభాస్కర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
