రంగారెడ్డి జిల్లా రైతుల రుణం తీర్చుకుంటాం: సీఎం రేవంత్,

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కె.ఎల్ ఆర్ కు సూచన ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు భూమిపూజ మూసీ ప్రక్షాళనతో కాలుష్యం తగ్గుతుంది: కిచ్చెన్న భారత్ ఫ్యూచర్ సిటీ కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతుల రుణం తీర్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కోసం భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న రైతులకు…

Read More

దేశంలో విద్యావిధానాన్ని వ్యాపారంగా మార్చింది బీజేపీ సర్కార్,

హైదరాబాద్ తెలంగాణ కానుక దేశంలో విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.హైదరాబాద్ బోయినపల్లిలో జరిగిన ఛత్రోంకి గూంజ్ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ తో పాటు, కార్యక్రమ కన్వీనర్, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ…ఉద్యోగ,…

Read More

న్యాయవాదుల సొసైటీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి: గుర్రాల వినోద్ కుమార్,

న్యాయవాదుల సొసైటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన 3 స్టార్ ఫైనాన్స్ కార్పొరేషన్ హనుమకొండ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్ యునైటెడ్ వరంగల్ అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ నూతన పాలకవర్గానికి 3 స్టార్ ఫైనాన్స్ కార్పొరేషన్ హనుమకొండ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉప్పు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు చెన్నూరి రమేష్, కార్యదర్శి కిరణ్ సింగ్, కోశాధికారి బి. కవితతో పాటు పాలకవర్గ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం…

Read More

నేడు ప్రపంచ మిఠాయి సదస్సు ప్రారంభించనున్న సీఎం,

హైదరాబాద్, తెలంగాణ కానుక తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి భూతమిచ్చేలా అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కిన్ మనుప్యాక్చరర్స్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన గురువారం హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించనున్న ప్రపంచ మిఠాయి 19వ సదస్సు ప్రాంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ఫిరోజ్ నక్వి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బుధవారం సీఎంను ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు….

Read More

ప్రపంచ యోగా పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన సతీష్ కుఘన సన్మానం,

బండ్లగూడ తెలంగాణ కానుక రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్ పూర్ 122 డివిజన్ భగత్ సింగ్ యోగ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ సురేష్ గౌడ్ ప్రపంచ యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన సతీష్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఆయన చేసిన కృషి. శ్రమ పట్టుదలను మెచ్చుకుంటూ..ఇంతటి ఘనసాగించినందుకు అభినందించారు.ఈ కార్యక్రమంలో కిస్మత్పూర్ భగత్ సింగ్ శాఖ సభ్యులు. యోగ మాస్టర్ బుజ్జి వెంకటేష్. సామినేటి స్వామి. విటల్. భూషణం…

Read More

నేడు చూడి బజార్ లోనిచారిత్రాత్మకమైనజగన్నాథ్ ద్వారా మఠంలో జగన్నాధుని భారీ రథయాత్ర,.

భారతదేశంలోనే మొదటిసారిగా, రథయాత్ర పైన చెప్పన్ బోగ్, ఏర్పాటు మధ్యాహ్నం 12 గంటలకు రథయాత్ర కొనసాగి, మూడు గంటలకు ముగుస్తుంది సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు, జగన్నాథ్ స్వామి భక్తులకు దర్శనం హైదరాబాద్, తెలంగాణ కానుక బేగంబజార్ లోని, చుడి బజార్ వద్ద ఉన్న 349 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్నాథ ద్వార మఠంలో ఈసారి రథయాత్ర అత్యంత వైభవంగా జరగనుంది. దేశంలోనే తొలిసారిగా జగన్నాథుని రథంపైనే, 56 రకాల మిఠాయిలు,మూడు టన్నుల ‘ఛప్పన్ భోగ్’ను…

Read More

మల్లు రవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు,

హైదరాబాద్ తెలంగాణ కానుక నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన ఏఐసీసీ ఇన్చార్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్..

Read More

రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా4400 గ‌జాల ప్ర‌జావ‌స‌రాల స్థ‌లాలను కాపాడుతూ ఫెన్సింగ్‌

హైద‌రాబాద్‌, తెలంగాణ కానుక మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా మేడిప‌ల్లి మండ‌లం, బోడుప్ప‌ల్ మున్సిపాలిటీ, చెంగిచెర్ల విలేజ్‌లోని జ‌య‌ప్ర‌ద కాల‌నీలో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 4400 గ‌జాల‌ను హైడ్రా కాపాడింది. ఇందులో పార్కు కోసం కేటాయించిన 1200ల గ‌జాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల‌కోసం 1200ల గ‌జాలు, దేవాల‌యాల‌కు ఉద్దేశించిన 400ల గ‌జాలు, పాఠ‌శాల‌తో పాటు గ్రంథాల‌యానికి కేటాయించిన 800ల గ‌జాలు, వాట‌ర్ ట్యాంక్ కోసం కేటాయించిన 800ల గ‌జాలు స్థ‌లాలు ఇందులో ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన స్థ‌లాన్ని…

Read More

నేడు ఖమ్మం లో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో చర్చా వేదిక,

ఖమ్మం,జులై,14,తెలంగాణ కానుక హైదరాబాద్ లో ఈ నెల 17 న జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ మీటింగులో ఏ అంశాల మీద చర్చ జరగాలి ఎలాంటి ఉద్యమకారులను గుర్తించాలి తెలంగాణ ఉద్యమకాలకు ఎలాంటి న్యాయం జరగాలి వంటి అంశాలపై నేడు 15 న ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో శ్రీధర్ హోటల్ లో ఉద్యమ కారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బట్టు రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో కార్యాచరణ చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు…

Read More

గాంధీ భవన్ వద్ద కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్దిష్టిబొమ్మ దహనం,

హైద్రాబాద్ తెలంగాణ కానుక గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ ఆధ్వర్యంలోకోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , దిష్టిబొమ్మ ను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని మరియు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడాని ఖండిస్తూ,మల్లయ్య యాదవ్ . దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ తేలిపారు .ఈ…

Read More