హైదరాబాద్ తెలంగాణ కానుక
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయనకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన ఏఐసీసీ ఇన్చార్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్..
