నేడు చూడి బజార్ లోనిచారిత్రాత్మకమైనజగన్నాథ్ ద్వారా మఠంలో జగన్నాధుని భారీ రథయాత్ర,.

Spread the love

భారతదేశంలోనే మొదటిసారిగా, రథయాత్ర పైన చెప్పన్ బోగ్, ఏర్పాటు

మధ్యాహ్నం 12 గంటలకు రథయాత్ర కొనసాగి, మూడు గంటలకు ముగుస్తుంది

సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు, జగన్నాథ్ స్వామి భక్తులకు దర్శనం

హైదరాబాద్, తెలంగాణ కానుక

బేగంబజార్ లోని, చుడి బజార్ వద్ద ఉన్న 349 ఏళ్ల చరిత్ర కలిగిన జగన్నాథ ద్వార మఠంలో ఈసారి రథయాత్ర అత్యంత వైభవంగా జరగనుంది. దేశంలోనే తొలిసారిగా జగన్నాథుని రథంపైనే, 56 రకాల మిఠాయిలు,మూడు టన్నుల ‘ఛప్పన్ భోగ్’ను సమర్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పురాతన చెక్క రథం, ప్రత్యేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భారీగా తరలిరానున్న భక్తులతో ఈ వేడుక విశేషంగా నిలవనుంది. ఈ చారిత్రాత్మక రథయాత్ర, సంబంధించి విషయాలను, జగన్నాథ్ ద్వారా మట్ కాకి అకాడ మహా మండలేశ్వర్ మఠాధిపతి, అమృత్ దాస్ కాకి, విజయ్ కుమార్ తోట్ల, లు, మాట్లాడుతూ ఈ జగన్నాథ ఆలయంలో 350 సంవత్సరాల క్రితం ఈ జగన్నాథుని ఆలయాన్ని నిర్మించారు, 1008 సాలగ్రామ భగవానుడు కూడా ఉన్నాడు మరియు ఈ జగనాథ దావర ఆలయంలో పంచముఖి ఆంజనేయ స్వామి, 4 ఆలయాలు ఉన్నాయి.
వీర్ హనుమాన్, శంకర్ భోలానాథ్.బాల హనుమాన్,కాలభైరవ స్వామి
ఈ జగన్నాథ దేవాలయంలో
నిజాం సర్కార్ మరియు రాజ్ బదూర్ బగ్గీలో సందర్శిస్తారు, అయితే రథ్ యార్ట వారు పూజలు చేయడానికి ఉపయోగిస్తారు మరియు వారు ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామికి నైవేద్యాన్ని ఉపయోగిస్తారు.
ప్రస్తుతం నైజాం కుటుంబ సభ్యులు కూడా జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి వస్తున్నారు
యొక్క గురువు జగన్నాథ్ దావర మఠం
1875 నుండి జగనాథ్ దాస్
రామ్ తాల్ దాస్ మహర్జ్
మహుత్రా దాస్
వాసు దేవ్ దాస్
రఘవీర్ దాస్ మహర్జ్
జై దేవ్ దాస్, లు, ఈ వేడుకలకు హాజరవున్నట్లు, విజయ్ కుమార్ తోట్ల, పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో జగత్ ధర క్, శంకర్ కొల్లాల, టం పు శర్మ,, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *