ప్రపంచ యోగా పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన సతీష్ కుఘన సన్మానం,

Spread the love

బండ్లగూడ తెలంగాణ కానుక

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్ పూర్ 122 డివిజన్ భగత్ సింగ్ యోగ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ సురేష్ గౌడ్ ప్రపంచ యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన సతీష్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఆయన చేసిన కృషి. శ్రమ పట్టుదలను మెచ్చుకుంటూ..ఇంతటి ఘనసాగించినందుకు అభినందించారు.ఈ కార్యక్రమంలో కిస్మత్పూర్ భగత్ సింగ్ శాఖ సభ్యులు. యోగ మాస్టర్ బుజ్జి వెంకటేష్. సామినేటి స్వామి. విటల్. భూషణం సురేందర్ వెంకటేష్ సత్తయ్య యాదవ్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *