ఖమ్మం,జులై,14,తెలంగాణ కానుక
హైదరాబాద్ లో ఈ నెల 17 న జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ మీటింగులో ఏ అంశాల మీద చర్చ జరగాలి ఎలాంటి ఉద్యమకారులను గుర్తించాలి తెలంగాణ ఉద్యమకాలకు ఎలాంటి న్యాయం జరగాలి వంటి అంశాలపై నేడు 15 న ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలో శ్రీధర్ హోటల్ లో ఉద్యమ కారుల ఆకాంక్షల వేదిక ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బట్టు రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో కార్యాచరణ చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గుమ్మడి నర్సయ్య ఫ్రొఫెసర్ పిఎల్ విశ్వశరరావు విద్య కమిషన్ మెంబర్ ఫ్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ హైకోర్టు అడ్వాకెట్ కరుణాకర్ రెడ్డి హాజరవుతారని రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు ఖమ్మం జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారుల హాజరు కావాలని కోరారు
