ప్రజానాయకుడు ప్రకాష్ గౌడ్….
ఎంఎల్ఏ ని విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందా…! సదాల వెంకట్ రెడ్డి పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి రణధీర్ రెడ్డి రాజేంద్రనగర్ : తెలంగాణ కానుక రాజేంద్రనగర్ నియోజకవర్గం సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను బిఆర్ఎస్ నాయకుడు విమర్శించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెరుకుపల్లి రణధీర్ రెడ్డి అన్నారు. గురువారం శివరాంపల్లి లోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు….
