కామారెడ్డి బీ సీ డిక్లరేషన్ అమలు చేయండి.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా బీసీల సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించడంతోపాటు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు నేడు హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని బీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు ఈ సందర్భంగా బీసీ బడ్జెట్…

Read More

రోడ్లు భవనాలు శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ ప్రపోజల్స్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష.

పాల్గొన్న స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఈఎన్సి లు మోహన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు శ్రీనివాస్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి,వసంత్ నాయక్,బి.వి రావు,లింగారెడ్డి,నర్సింగ్ రావు, పలువురు ఆర్ అండ్ బి అధికారులు.. గత ఏడాది బడ్జెట్… పనుల పురోగతి..విడుదలైన నిధులపై కూలంకషంగా చర్చించిన మంత్రి.. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉండాలి రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలి…

Read More

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి: నరేష్ యాదవ్.

రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఆప్కో కాలనీలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడం తో వెంటనే స్పందించిన నరేష్ యాదవ్ సంబంధిత అధికారులతో చర్చించి శనివారం సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా బస్తి వాసులందరూ నరేష్ యాదవ్ ను అభినందించారు రాబోయే రోజుల్లో జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్…

Read More

దేశీ కుక్కపిల్లల దత్తతకు నగర ప్రజలు ముందుకు రావాలి:మంత్రులు సీతక్క, కొండా సురేఖ.

దేశీ కుక్క పిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలనిమంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి లు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బి ఎ హీరో ,దత్తత తీసుకోండి, షాపింగ్ వద్దు ( ” Be a Hero. Adopt, Don’t Shop”) నినాదంతో బంజారా హిల్స్ కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కులో శనివారం ఉదయం నుండి కుక్కపిల్లల దత్తత మేళా జీహెచ్ఎంసి నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ…

Read More

బెల్లంపల్లిలో బీఆర్ఎస్‌కు మరింత బలం: పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ…

Read More

మాతృదేవోభవ అనాధశ్రమానికి కె.ఎల్.ఆర్ చేయూతఅభాగ్యుల గూడు కోసం రూ.10 లక్షల విరాళం.

అభాగ్యుల గూడు కోసం పేదల పెన్నిధి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మానవత్వం చాటుకున్నారు.జిహెచ్ఎంసి పరిధి నాదర్ గుల్ డివిజన్ పరిధిలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.నాదర్ గుల్ లోని మాతృదేవోభవ అనాధ ఆశ్రమాన్ని ఈ సందర్భంగా సందర్శించారు. మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వారిని, అభాగ్యులను చేరదీస్తున్న ఆశ్రమ నిర్వాహకులు గట్టు గిరిని అభినందించారు. నూతన భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి…

Read More

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్.

సింగరేణి సిఎండి గా బాధ్యతలు చేపట్టిన జ్యోతి బుద్ద ప్రకాశ్ శుక్రవారం ప్రజాభవన్ లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను మర్యాపూర్వకంగా కలిశారు.

Read More

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డిమేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం కిసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుండి 18 వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను శుక్రవారం మాఘబహుళ ఏకాదశి ఉదయం గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభించారు.అంతకుముందు ఆలయం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కీసర గుట్ట జాతర కార్యక్రమంలో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీలు…

Read More

ప్రజాసేవలో ఐదేళ్లు – అభివృద్ధి బాటలో హైదరాబాద్…

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) డిప్యూటీ మేయర్‌గా ఐదేళ్ల పాటు నిరంతర సేవలందించిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి పదవీకాలం మంగళవారం తో అధికారికంగా ముగిసింది. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన పదవీకాలాన్ని సఫలీకృతం చేయడంలో సహకరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి కమిషనర్లు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు, అలాగే నగర ప్రజలందరికీ హృదయపూర్వక…

Read More

చాదర్ ఘాట్ లో ఆధునీకరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను ప్రారంభించిన మేయర్.

చాదర్ ఘాట్ లో అప్ గ్రేడెషన్, రెనో వేట్ చేసిన విక్టోరియా ప్లే గ్రౌండ్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. పునరుద్ధరించిన విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఉన్న బాస్కెట్ బాల్ నెట్, క్రికెట్ నెట్ స్థానిక క్రీడాకారులకు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఎంతో ఉపకరిస్తుందనీ మేయర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడాకారులుగా రాణించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో…

Read More